25, జనవరి 2019, శుక్రవారం

ప్రార్ధనతో ప్రశాంతత

ప్రతిరోజూ ఉదయాన్నే [తెల్లవారుజాము]ప్రార్ధన చేస్తే అద్భుతాలు జరుగుతాయి.చక్కటి ఆలోచనలు,భావాలు మనస్సులో ఏర్పడతాయి.సంఘర్షణాత్మక ఆలోచనలు అంతమై మనస్సు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది.తల్లి జోల పాడుతుంటే ఒడిలో పడుకున్న బిడ్డ ఆదమరచి నిద్రించినట్టుగా మనస్సు విశ్రాంతి పొందుతుంది.రోజూ క్రమం తప్పకుండా ప్రార్ధన చేస్తే మిగతా విషయాలు మిమ్మల్ని బాధించకుండా ఉంటాయి.

1 వ్యాఖ్య:

  1. సాదకులు ప్రశాంతవాతావరణంలో ప్రార్థన చేయటం మంచిది. అది వారికి అవసరం కూడాను. ఆస్థితిని దాటిన పిదప సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ప్రార్థన చేయగలుగుతారు.

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.