21, డిసెంబర్ 2018, శుక్రవారం

మంచి ఆలోచనలు చేయాలి

మంచి ఆలోచనలు, చెడు ఆలోచనల కంటే శాశ్వతంగా ఉంటాయి.శక్తివంతంగా ఉంటాయి.
మంచి ఆలోచనలకు ప్రతికూలతలు ఉండవు.
అందువల్ల మంచి ఆలోచనలు, ఆకాంక్షలు, భావనలు రోజంతా చేయండి.అవి రోజంతా ఉత్తేజాన్నిస్తాయి.

6 వ్యాఖ్యలు:

  1. మెదడుకు మేత పెట్టి కొత్త ఆలోచనలకు నిరంతరం పదును పెట్టాలి!ఆలోచనలకు ఆచరణను జత చేయాలి!

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.