18, ఫిబ్రవరి 2017, శనివారం

ధీరూభాయ్ అంబానీ మాటలు నాకు చాలా స్పూర్తి కలిగించాయి.

రాత్రి పడుకునే ముందు నాకు ఏదైనా ఒక పుస్తకం కొంతవరకైనా చదవడం అలవాటు. నాకదేమిటో కానీ పుస్తకం ముట్టుకోనిదే అసలు నిద్ర పట్టదు. ఆ పరంపరలో భాగంగా ఒక పర్సనాలిటీ డెవలప్ మెంట్ బుక్ చదువుతుంటే అందులో ధీరూభాయ్ అంబానీ గారి మాటలు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించాయి.స్ఫూర్తిని ఇచ్చాయి. ఆయనగారి మాటల్లో... Read More