బ్లాగ్ ప్రపంచం పరిచయమైన తరువాత నేను ప్రారంభించిన మొదటి బ్లాగిది. దేవుని దయవలన 75,000 వేల మందికి పైగా క్లిక్స్ సాధించింది. ఇక ఇది 100000 మైలురాయి సాధించిన తరువాత అప్డేట్స్ తగ్గించి వేస్తాను. నెలకి ఒక పోస్టు మాత్రమే పెడతాను. నా పర్సనల్ బ్లాగ్ ksc writes ని బాగా పాపులర్ చేయాలన్న నిశ్చయంతో ఉన్నాను. దానిలోనే మంచి,మంచి పోస్టులు పెట్టె ప్రయత్నం చేస్తాను.
21, ఫిబ్రవరి 2016, ఆదివారం
11, ఫిబ్రవరి 2016, గురువారం
ప్రేమ - యాక్సిడెంట్ కంటే ప్రమాదకరమైనది.
యాక్సిడెంట్ జరిగితే చనిపోవడమో లేక బ్రతకడమో జరుగుతుంది. కాని ప్రేమ చచ్చే వరకూ వదిలిపెట్టదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)