12, డిసెంబర్ 2015, శనివారం

నేను ఒక హర్రర్ సీరియల్ వ్రాద్దామనుకుంటున్నా..!

అవును. మీ అందరికోసం నేను ఒక హర్రర్ సీరియల్ వ్రాద్దామని అనుకున్నా! కానీ రాయడానికి నాకు చాలా భయమేస్తుంది. రాత్రి 12 గంటలకు పెన్ను,పుస్తకం తీసుకుని మా పెరటులో ఉన్న చింతచెట్టు దగ్గర కూర్చుని మెదలు పెట్టానో లేదో ఒక్కసారిగా మా చింతచెట్టు కొమ్మలు తమిళనాడు వరద గాలికి ఊగినట్టు తెగ ఊగిపోయాయి.  Read More

6 వ్యాఖ్యలు:


 1. భలే వారండి మీరు ! ఇప్పట్లో వచ్చే టపాలకన్నా హారర్ గా మీరు సీరియల రాయగలరన్న ధీమా ఉందా మీకు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీరు ads ఆపేదాకా నేను చదవను.
  నేను చదవకపోతే మీకు కమెంట్స్ రావు.తర్వాత మీరు బేహారర్ !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ads ఎప్పుడో ఆగిపోయాయి.

   తొలగించు
  2. read more అని వేరే బ్లాగ్ లోకి లింక్ ఇస్తూనే ఉన్నారు.ఈ బ్లాగ్ లో ads అడ్డుపడుతూనే ఉన్నాయి.సరిచేయండి.చదవనీయకుండా అడ్డుపడేటట్లయితే వ్రాయడమెందుకు ? డైరీ వ్రాసుకుని లాకర్లో దాచుకోండి.

   తొలగించు
  3. "kscwrites"అనే బ్లాగు తెలుగు అగ్రిగేటర్లలలో నమోదయ్యేవరకూ Readmore లింక్ కొనసాగుతుంది మేడమ్.ఇక బ్లాగ్ ఓపెన్ కావడానికి ఏవిధమైన popup ads అడ్డుపడడం లేదు కదా? ఇక పోతే బ్లాగులో ప్రక్కన యాడ్స్ వలన ఏ విధమైన ఇబ్బంది కూడా కలగదు. నాడైరీ ఎప్పుడూ గూగుల్ లాకర్లో భద్రపర్చుతూనే ఉన్నానులెండి.కృతజ్ఞతలు.

   తొలగించు

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.