10, డిసెంబర్ 2015, గురువారం

మా ప్రసాద్ గాడు బుక్కయ్యాడు -3

"అమ్మాయి కాదు అబ్బాయని..అదీ ఆ టైపు అబ్బాయని ఎలా తెలిసిందో మా ప్రసాద్ గాడు చెప్పడం ప్రారంభించాడు.
"వాడు నిన్న ఎర్లీ మార్నింగ్ 7am కల్లా ఇంటికొచ్చేయమని ఫోన్ చేశాడు. నేను పుల్ మేకప్ మీద తయారయ్యి రాజమండ్రి సందులూ,గొందులూ అన్నీ తడుముకుని మొత్తానికి ఆ అమ్మాయి, ఛ... ఆ అబ్బాయి ఇంటికెల్లాను. డోర్ దగ్గర నిలబడి పిలిస్తే లోపలికొచ్చి సోఫాలో కూర్చోండి అనే వాయిస్ వినబడింది. నాకు ఎక్కడ లేని టెన్షన్ అనుకో. తను డ్రెస్ మార్చుకుంటున్నానని కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పింది. సరే అనుకుని రిలీఫ్ దొరికింది కదా అని సోఫాలో కూలబడ్డాను. కొద్ది సేపటికి వాడు కాఫీ గ్లాసుతో వచ్చి నాదగ్గర నిలబడి నీవు నాకు ట్రైన్ లో పరిచయమయిన వాడివి కాదే" అని అడిగింది.Read more

2 వ్యాఖ్యలు:

  1. కథ సూపర్! మంచిపని చేసారు ...మొత్తానికి ప్రసాద్ గాడిని ఎలాగోలా మార్చినందుకు సంతోషం.
    అయితే మనలో మన మాట... మీరుకూడా ఈ బ్లాగులనుండి వెబ్ పత్రికలవైపుకి తరలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయనుకోవచ్చా ?

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.