14, జులై 2015, మంగళవారం

"బాహుబలి" విజయవంతమయ్యిందా?

రాజమౌళిగారు దర్శకత్వంలో వచ్చిన మరో భారీ బడ్జెట్ సినిమా బాహుబలి గురించి పేక్షకులలో వివిధ కామెంట్లు వస్తున్నాయి. అత్యధికంగా సినిమా పెద్దేమీ సూపర్ హిట్ కాదన్న విమర్శలే కాన వస్తున్నాయి. అయితే సినిమాకి కావల్సిన కలెక్షన్లు మాత్రం భారీగానే ఉన్నాయని రిపోర్టులు చెపుతున్నాయి. ఏది,ఏమైనా తెలుగు సినిమాని హాలీవుడ్ తరహాలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళిగారిని అభినందించవల్సిందే!

2 వ్యాఖ్యలు:

  1. సినిమా చాలా బాగుంది.చక్కగా చూడొచ్చు సర్!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. తప్పకుండా చూస్తాను సర్. హాలీవుడ్ తరహాలో తీశారు అని అందరూ అనుకుంటుంటే విన్నాను. తెలుగు సినిమా స్థాయి ఆస్థితికి వెళ్తే ప్రోత్సాహించాల్సిందే గదా సర్?

      తొలగించు

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.