20, జనవరి 2019, ఆదివారం

ఇలా ఉంటే మిమ్మల్ని అందరూ లైక్ చేస్తారు!

నిజం చెప్పండిమిమ్మల్ని అందరూ లైక్ చేయాలని కోరుకుంటారా? లేదా?
ముమ్మాటికీ! మనల్ని అందరూ ఇష్టపడాలని కోరుకుంటాం. దీనిలో అనిర్వచనీయమైన ఆనందం ఉంది. అయితే అలా అందరూ మనల్ని ఇష్టపడాలంతే మరి మన వ్యవహార శరళి ఎలా ఉండాలి?
 • సమయపాలన పాటించాలి.
 • చనువు తీసుకోవద్దు-ఇవ్వదు.
 • మనసు విప్పి మాట్లాడాలి
 • అభినందించడం మంచి అలవాటు
 • మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి
 • మాట జారడం మంచిది కాదు
 • పరిచయస్థుల పేర్లు గుర్తుంచుకోవాలి
 • చెప్పేది జాగ్రత్తగా వినాలి
 • సహజంగా ఉండాలి.

3 వ్యాఖ్యలు:

 1. >>>సమయపాలన పాటించాలి>>>

  కోడి కూడా 5 గంటలకే లేస్తుంది. ఎంతో ఇష్టంగా కూర వండుకుని తినేస్తాం.

  >>చనువు తీసుకోవద్దు-ఇవ్వద్దు>>

  కాలుజారిపడిపోతుంటే చేయిపట్టుకుని ఆపే చనువు ఉండాలి.

  >>మనసు విప్పి మాట్లాడాలి>>

  మనసువిప్పి మాట్లాడినవన్నీ అందరికీ చెప్పేస్తాను.

  >>అభినందించడం మంచి అలవాటు>>>

  పొగిడితే ఎవరూ గుర్తుపెట్టుకోరు తిడితే మర్చిపోరు.

  >>మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి>>>
  రాముడు మంచిబాలుడు.

  >>>మాట జారడం మంచిది కాదు>>>
  మాటమీద నిలబడడం మా వంశంలోనే లేదు.

  >>పరిచయస్థుల పేర్లు గుర్తుంచుకోవాలి>>
  ఖర్మ !

  >>చెప్పేది జాగ్రత్తగా వినాలి>>
  నాకు వినపడదు.

  >>సహజంగా ఉండాలి>>>
  సహజంగా ఫోటో దిగి ఫోటోషాప్ చేయిస్తే సరి !

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీరు చెప్పినట్లు ఉంటే అందరూ లైక్ చేస్తారు ఒక్క బాసుడు తప్ప!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మా ఊర్లో కోడి ఉదయం మూడుకే నిద్ర లెగుస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.