19, జూన్ 2013, బుధవారం

Famous Quotations

Famous Quotations
* విమర్శకుడు అనబడేవాడు,దారి తెలిసినా,కారు నడపడం చేతకానివాడు.

* అబద్ధానికి కాళ్లు ఉండవు.కాని అపవాదుకు రెక్కలు ఉంటాయ్.

* ప్రాణం ఉన్నంతవరకూ ఆశ ఉంటుంది.ఆశ ఉన్నంతవరకూ పోరాటం తప్పదు

* ప్రకృతి నడకను గమనించు -దాని యొక్క రహస్యం ఏమంటే సహనం

* అప్పుడప్పుడు ఒక్కక్షణం ఆత్మపరిశీలన,జీవితం యొక్క అనుభవమంత విలువైనది.

* స్త్రీ, నీడలాంటిది- ఆమెను అనుసరించు నీ నుంచి తప్పించుకు పారిపోతుంది.ఆమెనుంచి దూరంగా పో,నిన్ను అనుసరిస్తుంది.